తెలంగాణలో 32 మంది ఐపీఎస్‌లను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ సీఎస్ రామకృష్ణారావు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. నాన్‌కేడర్ ఎస్పీలుగా ఉండి ఇటీవలే ఐపీఎస్‌లుగా పదోన్నతులు పొంది వెయిటింగ్‌లో ఉన్న ముగ్గురికి ఈ జాబితాలో స్థానం కల్పించారు. అలాగే ప్రస్తుతం ఎస్‌డీపీవోలుగా ఉన్న పలువురు ఐపీఎస్‌లకు అదనపు ఎస్పీలుగా పోస్టింగ్‌లు ఇచ్చారు. గ్రేహౌండ్స్‌లో ఉన్న ఐపీఎస్‌లనూ ఏఎస్పీలుగా నియమించారు.
short by
Devender Dapa /
09:33 am on
22 Nov