తెలంగాణలో ఆగస్టు 4 నుంచి పీజీ ప్రవేశ పరీక్షలు నిర్వహించనున్నట్లు అధికారులు బుధవారం వెల్లడించారు. వివిధ PG కోర్సులు, డిప్లొమాలు, 5 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈ పరీక్షలు నిర్వహిస్తున్నారు. 44 సబ్జెక్టులకు ఆగస్టు 4 నుంచి ఆగస్టు 11, 2025 వరకు పరీక్షలు ఉంటాయి. హాల్ టికెట్లు జూలై 31, 2025 నుంచి www.osmania.ac.in, https://cpget.tgche.ac.in వెబ్‌సైట్ల ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
short by
Devender Dapa /
06:46 pm on
30 Jul