రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు క్షేత్రస్థాయిలో పోలీసు వ్యవస్థను పటిష్టం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం మరో 100 పోలీసు స్టేషన్లు ఏర్పాటు చేయాలని భావిస్తోందని ‘ఈనాడు’ తెలిపింది. దాని ప్రకారం, శాంతిభద్రతలు, ట్రాఫిక్, మహిళ, సైబర్ PSలతో కలిపి రాష్ట్రంలో ప్రస్తుతం 844 ఉన్నాయి. ‘కొత్తగా ఏర్పాటయ్యే వాటిలో ట్రాఫిక్, మహిళా PSలకు ప్రాధాన్యం ఇస్తారు. ఇప్పటికే ఉన్న వాటిలో సుమారు 150 ఠాణాల స్థాయిని పెంచుతారు.
short by
Devender Dapa /
10:28 pm on
28 Feb