తెలంగాణలో తొలివిడత పంచాయతీ ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ గురువారం ప్రారంభం కాగా, రాష్ట్రవ్యాప్తంగా తొలిరోజు సర్పంచి పదవులకు 3,242 నామపత్రాలు దాఖలయ్యాయి. వార్డు సభ్యులకు 1,821 నామినేషన్లు వచ్చాయి. తొలిదశలో 4,236 గ్రామపంచాయతీలు, 37 వేలకుపైగా వార్డుల్లో పోలింగ్ జరగనుంది. తొలి విడతకు సంబంధించి అభ్యర్థులు ఈ నెల 29 వరకు నామినేషన్లు దాఖలు చేయొచ్చు. 30న వీటి పరిశీలన ఉంటుంది.
short by
Devender Dapa /
11:30 pm on
27 Nov