తెలంగాణలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు బుధవారం ప్రారంభమయ్యాయి. ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రసంగించారు. 260 మెట్రిక్ టన్నుల వరి ఉత్పత్తితో తెలంగాణ దేశంలో రికార్డు సృష్టించిందన్నారు. అయితే గవర్నర్ ప్రసంగం సమయంలో బీఆర్ఎస్ సభ్యులు నినాదాలు చేస్తూ హల్చల్ సృష్టించారు. రుణమాఫీ, రైతు భరోసా, పంటలకు రూ. 500 బోనస్, కృష్ణా జలాల అంశాలపై ప్రభుత్వ వైఖరిపై వారు నిరసన వ్యక్తం చేశారు.
short by
/
01:17 pm on
12 Mar