రాష్ట్రంలో మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో టికెట్ ధరలు TGSRTC పెంచినట్లుగా జరుగుతున్న ప్రచారాన్ని తెలంగాణ ప్రభుత్వం ఖండించింది. ఈ ప్రచారంలో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు తెలంగాణ ఆర్టీసీ ఎండీ వై.నాగిరెడ్డి వివరణతో ప్రభుత్వ ఫ్యాక్ట్‌చెక్ విభాగం ‘ఎక్స్’లో పోస్టు పెట్టింది. అక్టోబర్ 6, 2025 తర్వాతి నుంచి తెలంగాణలో ఆర్టీసీ నడిపే బస్సుల్లో ఎలాంటి టికెట్ ధరలనూ పెంచలేదని అందులో ఉంది.
short by
Devender Dapa /
11:15 pm on
25 Nov