తెలంగాణలో అధికారం చేపట్టిన రెండేళ్లలో 61,379 ఉద్యోగాలను భర్తీ చేశామని కాంగ్రెస్ ప్రభుత్వం తెలిపింది. మరో 8,632 ఉద్యోగాల భర్తీ ప్రక్రియ వివిధ దశల్లో ఉందని.. త్వరలోనే లక్ష ఉద్యోగాల మైలురాయిని చేరుకుంటామంది. రాష్ట్రంలో 2 ఏళ్లలో ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు, భర్తీ ప్రక్రియ, ప్రగతిపై సర్కారు నివేదిక విడుదల చేసింది. వార్షిక జాబ్ క్యాలెండర్‌ను ప్రకటించి, నిరంతరంగా నియామకాల విధానాన్ని అమల్లోకి తెచ్చామంది.
short by
Devender Dapa /
03:00 pm on
04 Dec