వాహనాలకు ఫ్యాన్సీ నంబర్లు రిజర్వు చేసుకునేందుకు కట్టే రుసుంలను తెలంగాణ రవాణా శాఖ భారీగా పెంచింది. రూ.50 వేలుగా ఉన్న 9999 నంబరు రిజర్వేషన్ ఫీజును రూ.1.50 లక్షలకు పెంచింది. 1, 9 నంబర్లకు ఫీజు రూ.50 వేల నుంచి రూ.లక్షకు పెరిగింది. ఫ్యాన్సీ నంబర్ల కోసం www.transport.telangana.gov.in ద్వారానే దరఖాస్తు చేసుకోవాలి. తర్వాత ఆన్‌లైన్ బిడ్డింగ్‌లో అత్యధిక మొత్తాన్ని ఆఫర్ చేసిన వారికి ఆ నంబరు కేటాయిస్తారు.
short by
srikrishna /
12:25 pm on
16 Nov