For the best experience use Mini app app on your smartphone
తెలంగాణలోని 12,728 పంచాయతీలకు డిసెంబర్‌లో ఎన్నికలు జరగనుండగా, ఇందులో 46% (5,849) సర్పంచ్‌ స్థానాలను మహిళలకు కేటాయించారు. వీటిలో ST మహిళ- 1464, ST జనరల్‌-1737, SC మహిళ- 928, SC జనరల్‌ -1182, BC మహిళ- 968, BC జనరల్‌- 1210, యూఎన్‌ మహిళ- 2489, యూఎన్‌ జనరల్‌- 2757 ఉన్నాయి. అత్యధికంగా నల్గొండ జిల్లాలో 404 గ్రామాలు ఆడవాళ్లకు కేటాయించారు. షెడ్యూల్‌ ప్రాంతాల్లో సర్పంచ్‌ స్థానాలు పూర్తిగా ఎస్టీలకే దక్కాయి.
short by srikrishna / 02:16 pm on 26 Nov
For the best experience use inshorts app on your smartphone