గత సెప్టెంబర్‌లో హైదరాబాద్‌లో పైరసీపై సినీ ప్రముఖులతో జరిగిన ఓ మీటింగ్ నేపథ్యంలో తలెత్తిన వివాదంపై హోం శాఖ స్పెషల్ సెక్రెటరీ సీవీ ఆనంద్ వివరణ ఇచ్చారు. ఈ సమావేశానికి అగ్ర నటులు హాజరు కాగా, బాలకృష్ణను ఆహ్వానించకపోవడంపై ఓ నెటిజన్ కామెంట్ పెట్టగా, దానికి సీవీ ఆనంద్ ఖాతా నుంచి జవాబుగా స్మైలీ పోస్ట్ చేశారు. కాగా, దానిని ఓ హ్యాండ్లర్ పెట్టాడని, తెలియక పొరపాటు జరిగిందని తాజాగా ఆయన సారీ చెప్పారు.
short by
/
03:22 pm on
17 Nov