ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడి ఆరుగురు ప్రయాణికులు గాయపడిన ఘటన తిరుపతి జిల్లా పెళ్లకూరు మండలం దొడ్లవారిమిట్ట వద్ద జాతీయ రహదారిపై శుక్రవారం తెల్లవారుజామున జరిగింది. మార్నింగ్ స్టార్ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు విజయవాడ నుంచి బెంగళూరు వెళ్తుండగా ఈ ప్రమాదం జరగ్గా, ఆ సమయంలో బస్సులో 21 మంది ప్రయాణికులు ఉన్నారు. డ్రైవ్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం చోటు చేసుకుందని ప్రయాణికులు ఆరోపించారు.
short by
srikrishna /
08:16 am on
21 Nov