కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ లోక్‌సభలో కీలక ప్రకటన చేశారు. ప్రస్తుత టోల్ వసూలు వ్యవస్థ ఏడాదిలోపు కనుమరుగవుతుందని వెల్లడించారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో భాగంగా లోక్‌సభలో ప్రశ్నోత్తరాల సమయంలో నితిన్ గడ్కరీ ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ వ్యవస్థను ఇప్పటికే 10 ప్రాంతాల్లో అమలు చేస్తున్నామని, ఒక ఏడాదిలో లోపు దేశవ్యాప్తంగా విస్తరిస్తామని ఆయన పేర్కొన్నారు.
short by
/
04:08 pm on
04 Dec