ఏపీలో త్వరలో ప్రతి శనివారం ‘నో బ్యాగ్ డే’ అమలు చేయబోతున్నట్లు విద్యా శాఖ మంత్రి లోకేశ్ తెలిపారు. ఇందుకోసం విద్యార్థులకు యాక్టివిటీస్ రూపొందించాలని అధికారులను ఆదేశించారు. పాఠశాల, ఇంటర్మీడియట్ విద్యపై అధికారులతో మంత్రి లోకేశ్ సమీక్ష నిర్వహించారు. ఉపాధ్యాయులకు ఇప్పుడున్న అనేక యాప్ల స్థానంలో ఒకటే యాప్ను రూపొందించే ప్రక్రియను త్వరతిగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
short by
Devender Dapa /
11:06 pm on
28 Jan