ఏపీలో చేరేందుకు వీలుగా IPS అధికారులు అంజనీ కుమార్, అభిలాష్ బిస్త్‌ను వెంటనే రిలీవ్ చేస్తున్నట్లు తెలంగాణ సీఎస్ శాంతికుమారి తెలిపారు. ఈనెల 27న MLC ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కరీంనగర్ సీపీ అభిషేక్ మహంతి రిలీవ్‌పై నిర్ణయం తీసుకోవాలని ఈసీకి లేఖ రాసినట్లు చెప్పారు. కాగా అంతకుముందు తెలంగాణలో పనిచేస్తున్న అంజనీ కుమార్, అభిలాష్ బిస్త్, అభిషేక్ మహంతిలు ఏపీలో రిపోర్ట్ చేయాలని కేంద్రహోంశాఖ ఆదేశించింది.
short by
Devender Dapa /
09:38 pm on
22 Feb