కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ జీఎస్టీ రేట్ల తగ్గింపు గురించి సూచనప్రాయంగా చెప్పారు. జీఎస్టీని సరళీకృతం చేయడానికి, పన్ను కార్యకలాపాలను సులభతరం చేసేందుకు కృషి చేస్తున్నామని "ఫైనాన్షియల్ ఎక్స్‌ప్రెస్"కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె పేర్కొన్నారు. భవిష్యత్తులో జీఎస్టీ రేట్లు తగ్గుతాయని నిర్మల చెప్పారు. "రేట్లు తగినంతగా తగ్గిస్తే, ఆదాయంలో పెరుగుదల ఉంటుంది" అని ఆమె అభిప్రాయపడ్డారు.
short by
/
11:44 pm on
30 Jun