యూపీలోని మీరట్‌లో భర్త సౌరభ్‌ను హత్య చేసి, మృతదేహాన్ని బ్లూ డ్రమ్‌లో పెట్టిన కేసులో ప్రధాన నిందితురాలు ముస్కాన్ ఇటీవలే జైలులో ఒక పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ప్రస్తుతం ఆమె జైల్లో ఉన్న తన ప్రియుడు సాహిల్‌కు ఆ నవజాత శిశువు ముఖం చూపించాలని కోరుకుంటోంది. దీనికోసం ఆమె జైలు అధికారులను అనుమతి కోరింది. అయితే, నిబంధనల ప్రకారం ఇద్దరు ఖైదీలు ఇలా నేరుగా కలుసుకోవడానికి అనుమతి లేదని అధికారులు నిరాకరించారు.
short by
/
03:02 pm on
04 Dec