జూన్‌లో ఇజ్రాయెల్‌తో జరిగిన ఘర్షణలో కనీసం 14 మంది అగ్రశ్రేణి ఇరానియన్ అణు నిపుణులు చనిపోయారనే వార్తల అనంతరం సజీవంగా ఉన్న తమ అణు శాస్త్రవేత్తలను అజ్ఞాతంలోకి తరలించిందని నివేదికలు తెలిపాయి. 15 మందికి పైగా సీనియర్ శాస్త్రవేత్తలను వారి ఇళ్లు, వర్సిటీల నుంచి సురక్షిత ప్రదేశాలకు తరలించినట్లు పేర్కొంది. కాగా, తమ భవిష్యత్ లక్ష్యాలుగా 100 మంది ఇరాన్ శాస్త్రవేత్తల జాబితాను ఇజ్రాయెల్ రూపొందించిందని సమాచారం.
short by
/
09:08 pm on
11 Aug