చెన్నైలోని అన్నాయూనివర్సిటీ క్యాంపస్‌లో విద్యార్థినిపై లైంగిక దాడితో తమిళనాడులో శాంతిభద్రతలు క్షీణించాయని, అందుకు డీఎంకే ప్రభుత్వమే కారణమని బీజేపీ స్టేట్ చీఫ్ అన్నామలై ఆరోపించారు. డీఎంకే ప్రభుత్వాన్ని గద్దె దించే వరకు తాను చెప్పులు ధరించబోమని ప్రతినబూనారు. రాష్ట్రంలో చెడు అంతమైపోవాలని 6 కొరడాదెబ్బలు భరిస్తానని, 6 మురుగన్ క్షేతాలను దర్శించుకుని 48 గంటలపాటు ఉపవాస దీక్ష చేపడతానని ఆయన చెప్పారు.
short by
Devender Dapa /
08:13 pm on
26 Dec