తమిళనాడు శివకాశిలోని ఒక బాణసంచా ఫ్యాక్టరీలో మంగళవారం జరిగిన భారీ పేలుడులో నలుగురు మృతి చెందగా, పలువురికి గాయాలు అయ్యాయి. ఈ ప్రమాదంతో యూనిట్ ఆవరణలోని బాణసంచా పేలుతూనే ఉండటంతో ఫ్యాక్టరీ నుంచి దట్టమైన పొగలు కూడా పైకి లేచాయి. మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది యత్నిస్తున్నారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.
short by
/
11:52 am on
01 Jul