తల్లిదండ్రులు చేసే కొన్ని తప్పులు పిల్లలు ఎదురుతిరగడానికి, మొండితనానికి కారణమవుతాయని తల్లిదండ్రుల నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 'పిల్లలకు టైం ఇవ్వకపోవడం, పిల్లలు తప్పు చేసినప్పుడు వెంటనే కొట్టడం, అరవడం, వారి మంచి అలవాట్లను ప్రశంసించకపోవడం సరికాదని, దీని వల్ల పిల్లలు మొండిగా తయారవుతారని పేర్కొన్నారు. ఈ అలవాట్లను వెంటనే మార్చుకోవాలని సూచించారు.
short by
/
09:21 am on
12 Aug