మతపరమైన దీక్షలు తీసుకుంటే పోలీసులు సెలవులు తీసుకోవాలని అంతేగాని డ్యూటీలో ఉండగా దీక్షలు చేయడానికి వీలు లేదని తెలంగాణ పోలీసు శాఖ తెలిపింది. పోలీసులు జుట్టు, గడ్డం పెంచుకోకూడదని సివిల్ డ్రెస్‌లో డ్యూటీ చేయకూడదంటూ కంచన్ బాగ్ సబ్ ఇన్‌స్పెక్టర్ (ఎస్సై)కి మెమో జారీ చేసింది. దీనిపై స్పందించిన గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్, అయ్యప్ప దీక్షలో ఉన్నప్పుడే పోలీసులకు నిబంధనలు గుర్తుకొస్తాయా? అని ప్రశ్నించారు.
short by
Srinu /
02:18 pm on
25 Nov