ఇరాన్ మద్దతుగల హౌతీ తిరుగుబాటుదారులపై వైమానిక దాడులు ప్రారంభించిన తర్వాత యెమెన్ రాజధాని సనాలోని అంతర్జాతీయ విమానాశ్రయం పూర్తిగా నిలిచిపోయిందని ఇజ్రాయెల్ సైన్యం మంగళవారం తెలిపింది. అక్కడ ఉన్న అనేక విద్యుత్ ప్లాంట్లు కూడా ధ్వంసమయ్యాయని పేర్కొంది. ఆదివారం టెల్ అవీవ్‌లోని బెన్ గురియన్ విమానాశ్రయంపై హౌతీ క్షిపణి దాడికి ప్రతీకారంగా ఇజ్రాయెల్
సదరు విమానాశ్రయంపై దాడి చేసింది.
short by
/
11:46 pm on
06 May