తెలంగాణకు చెందిన ఇద్దరు వ్యక్తులను పాకిస్థాన్‌కు చెందిన యువకుడు కత్తితో నరికి చంపాడు. నిర్మల్‌కు చెందిన ప్రేమ్‌సాగర్, నిజామాబాద్‌కు చెందిన శ్రీనివాస్ దుబాయ్‌లోని బేకరీలో పనిచేస్తున్నారు. అక్కడే పనిచేస్తున్న ఓ పాక్ యువకుడు మతపరమైన నినాదాలు చేస్తూ వీరిపై గత శుక్రవారం దాడి చేయడంతో చనిపోయారు. దీనిపై మృతదేహాలు త్వరగా వచ్చేలా చూడాలని విదేశాంగ మంత్రి జైశంకర్‌కు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి లేఖ రాశారు.
short by
Bikshapathi Macherla /
10:39 pm on
15 Apr