For the best experience use Mini app app on your smartphone
నవంబర్ 21న దుబాయ్ ఎయిర్ షోలో తేజస్ ఫైటర్ జెట్ కూలిపోవడంతో సోమవారం ఉదయం ట్రేడింగ్‌లో హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL) షేర్లు దాదాపు 4% పడిపోయాయి. ఈ స్టాక్ రూ.4,425 వద్ద ప్రారంభమైంది. ఇది 10 వారాల్లో అత్యల్ప స్థాయి. ఈ ప్రమాదం కంపెనీ దీర్ఘకాలిక ఆర్డర్ బుక్‌పై ప్రభావం చూపదని స్టాక్‌ మార్కెట్‌ విశ్లేషకులు తెలిపారు.
short by / 11:30 am on 24 Nov
For the best experience use inshorts app on your smartphone