నటుడు సల్మాన్ ఖాన్, తెలుగు నిర్మాత దిల్ రాజుతో కలిసి కొత్త హిందీ సినిమా చేయడానికి అధికారికంగా అంగీకరించారని నివేదికలు తెలిపాయి. ఈ చిత్రానికి వంశీ పైడిపల్లి దర్శకుడు. గతంలో ఆయన మరో ప్రముఖ నటుడితో కలిసి పని చేస్తారని సమాచారం బయటికి వచ్చింది. అయితే దిల్ రాజు సినిమా ఆఫర్‌ను, సల్మాన్ అంగీకరించారని, షూటింగ్ వచ్చే ఏడాది ప్రారంభం అవుతుందని సినీ వర్గాలు చెబుతున్నాయి.
short by
/
11:09 pm on
31 Oct