IPL-2025లో దిల్లీ క్యాపిటల్స్‌పై 74(41) పరుగులు చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాట్స్‌మన్ అనికేత్ వర్మ 2002 ఫిబ్రవరి 5న యూపీలోని ఝాన్సీలో జన్మించాడు. 2025 ఐపీఎల్ మెగా వేలంలో SRH అతన్ని రూ.30 లక్షలకు కొనుగోలు చేసింది. 2024 డిసెంబర్‌లో మధ్యప్రదేశ్ తరపున సీనియర్ ప్రొఫెషనల్ క్రికెట్ అరంగేట్రం చేశాడు. చిన్న వయసులోనే తల్లిని కోల్పోయిన అనికేత్ మామ దగ్గర పెరిగాడు.
short by
/
10:54 pm on
30 Mar