దిల్లీ ఎర్రకోట సమీపంలో జరిగిన బాంబు దాడిలో 12 మంది చనిపోయిన ఘటనను తాలిబన్ నేతృత్వంలోని ఆఫ్ఘానిస్థాన్ ప్రభుత్వం ఖండించింది. "మృతులకు, భారత ప్రభుత్వానికి, ప్రజలకు మా సంతాపం తెలియజేస్తున్నాము, గాయపడినవారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాము" అని ఆఫ్ఘాన్ సర్కారు వెల్లడించింది. ఎర్రకోట సమీపంలో రోడ్డుపై వెళ్తున్న కారు సిగ్నల్ వద్ద పేలిపోయింది.
short by
/
06:37 pm on
11 Nov