మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఎర్రకోట పేలుడుకు పాకిస్థాన్ కారణమని ఆరోపించారు. భారత్ వ్యాప్తంగా బాంబులు పేల్చడమే ఈ దాడి లక్ష్యం అని ఆయన అన్నారు. "ప్రత్యక్ష పోరాటంలో భారత్‌ను ఓడించలేమని పాక్‌కు తెలుసు, అందువల్ల దిల్లీ పేలుడుతో పరోక్ష యుద్ధం చేసేందుకు ప్రయత్నిస్తుంది, మరోసారి తన ఉనికిని చాటుకునేందుకు యత్నిస్తుంది" అని చెప్పారు. అయితే, ఈ దాడిలో పాక్ పాత్రను కేంద్రం అధికారికంగా ధృవీకరించలేదు.
short by
/
02:09 pm on
23 Nov