దిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా 24 ఏళ్ల కింద దాఖలు చేసిన పరువు నష్టం కేసులో సామాజిక కార్యకర్త మేధా పాట్కర్‌ను దిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో ప్రొబేషన్ బాండ్లను సమర్పించనందుకు కోర్టు ఆమెపై నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ చేసిన ఒక రోజు తర్వాత ఇది జరిగింది. 2000లో పాట్కర్ సక్సేనాను 'పిరికివాడు' అని పిలిచినట్టుగా ఆరోపణలున్నాయి. పరువు నష్టం కేసులో ఆమెకు 2024లో 5 నెలల జైలు శిక్ష విధించారు.
short by
/
03:00 pm on
25 Apr