IPL-2025లో భాగంగా గురువారం దిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యచ్‌లో సన్‌రైజర్స్ ఆటగాడు ఇషాన్ కిషన్ గోల్డెన్ డక్‌గా ఔట్ కావడంతో తన పేరు మీద ఓ చెత్త రికార్డును నమోదు చేసుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో సెంచరీ చేసిన తర్వాత నెక్స్ట్ మ్యాచ్‌లో మొదటి బంతికే ఔటైన రెండో బ్యాట్స్‌మన్‌గా ఇషాన్ నిలిచాడు. అంతకుముందు 2013లో సురేష్ రైనా కూడా సరిగ్గా ఇలాగే ఔట్ అయ్యాడు.
short by
/
11:02 pm on
27 Mar