దిల్లీ కాలుష్య నియంత్రణ కమిటీ (DPCC) దిల్లీలో అన్ని రకాల బాణసంచా పేల్చడం, తయారీ, అమ్మకాలను ఒక ఏడాది పాటు నిషేధించింది. పర్యావరణ (రక్షణ) చట్టం 1986లోని సెక్షన్ 5 కింద ఆదివారం పబ్లిక్ నోటీసు రూపంలో జారీ చేసిన ఈ ఆదేశం అన్ని వ్యక్తులు, సంస్థలకు వర్తిస్తుందని DPCC తెలిపింది. ఎవరైనా ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పింది.
short by
/
11:06 pm on
13 Jul