దిల్లీలో కనీస సౌకర్యాలు లేవనే విషయాన్ని విదేశాల్లో చెప్పాలంటే సిగ్గుగా ఉందని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ అన్నారు. "నీరు, విద్యుత్తు, వంటగ్యాస్ సిలిండర్లు, ఇళ్లు, ఆరోగ్యం మీ హక్కు, కానీ దిల్లీ ప్రజలు గత 10 ఏళ్లలో వారి హక్కులను పొందలేదు. ప్రభుత్వాన్ని మార్చే ఆలోచన చేయాలి," అని జై శంకర్ అన్నారు. ప్రస్తుతం దిల్లీలో ఆమ్‌ఆద్మీ పార్టీ అధికారంలో ఉంది. ఫిబ్రవరి 5న అక్కడ పోలింగ్ జరగనుంది.
short by
Srinu Muntha /
12:15 pm on
02 Feb