దిల్లీలో పార్లమెంట్ భవనంపై దాడి, 26/11 ముంబై దాడులకు మసూద్ అజార్ ప్రధాన సూత్రధారి అని పాకిస్థాన్ ఉగ్రవాద సంస్థ జైష్-ఏ-మొహమ్మద్ టాప్ కమాండర్ మసూద్ ఇలియాస్ కశ్మీరీ ఒక వీడియోలో అంగీకరించాడు. జైష్-ఏ-మొహమ్మద్ బాలకోట్, బహవల్పూర్‌లల్లో స్థావరాలను కలిగి ఉందని తెలిపాడు. కాగా, మే నెలలో భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ దాడుల్లో అజార్ కుటుంబం హతమైంది.
short by
/
05:46 pm on
17 Sep