బుధవారం దిల్లీలో ఒకే కుటుంబంలో తల్లి, తండ్రి, కుమార్తెను హత్య చేసిన ఘటనలో ఆ దంపతుల 20 ఏళ్ల కుమారుడు అర్జున్‌ను పోలీసులు అరెస్టు చేశారు. వారి ప్రకారం, బాక్సింగ్‌లో శిక్షణ పొందుతున్న అర్జున్, తండ్రి తనను చులకనగా చూస్తున్నాడనే కోపంలో ఉన్నాడు. దీంతో వేకువజామున కుటుంబసభ్యుల గొంతు కోసి హత్య చేసి ఎప్పటిలాగే వాకింగ్‌కు వెళ్లాడు. అనంతరం ఏమీ తెలియనట్లు వచ్చి ఎవరో హత్య చేసినట్లు ఇరుగుపొరుగు వారికి చెప్పాడు.
short by
Devender Dapa /
07:08 pm on
05 Dec