జీఎస్టీలో 2 శ్లాబ్‌ల విధానం తెస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయం కోట్ల కుటుంబాల కష్టాలను తగ్గిస్తుందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చెప్పారు. స్వాతంత్ర్య దినోత్సవం నాడు ఎర్రకోట నుంచి ఇచ్చిన హామీని ప్రధాని నరేంద్ర మోదీ నెరవేర్చారని కొనియాడారు. ‘’విద్య, బీమాపై జీఎస్టీని పూర్తిగా తొలగించడాన్ని ప్రత్యేకంగా స్వాగతిస్తున్నా,’’ అని పేర్కొన్నారు. ఈ సంస్కరణలు దేశానికి అసలైన దీపావళి బహుమతి అని ఆయన అన్నారు.
short by
srikrishna /
02:35 pm on
04 Sep