మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్ మృతి పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు సంతాపం వ్యక్తం చేశారు. 'మన్మోహన్ సింగ్ నవభారత నిర్మాత, గొప్ప ఆర్థికవేత్త' అని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. భరతమాత ఓ గొప్ప కుమారుడిని కోల్పోయిందన్నారు. “ఆయన మృతి దేశానికి తీరని లోటు. కేంద్ర ఆర్థిక మంత్రిగా అనేక ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చారు. ప్రధానిగా నిర్విరామంగా సేవలందించారు,” అని చంద్రబాబు ట్వీట్ చేశారు.
short by
Devender Dapa /
11:35 pm on
26 Dec