భారత్‌లోని అత్యంత శక్తిమంతులైన జాబితాలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చోటు దక్కించుకున్నారు. ద ఇండియన్ ఎక్స్‌ప్రెస్ విడుదల చేసిన దేశంలోని 100 అత్యంత శక్తిమంతుల జాబితాలో ఆయన 28వ స్థానంలో నిలిచారు. గతేడాది 39వ స్థానంలో ఉన్న రేవంత్ రెడ్డి 11 స్థానాలు మెరుగుపర్చుకున్నారు. ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మొదటి 10 స్థానాల్లో ఉన్నారు.
short by
Bikshapathi Macherla /
07:52 pm on
28 Mar