దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ అత్యవసర యుద్ధ చట్టాన్ని విధిస్తున్నట్లు మంగళవారం ప్రకటించారు. దేశాన్ని రక్షించడానికి ఈ చర్య అవసరమని చెప్పారు. “ఉత్తర కొరియా కమ్యూనిస్టు శక్తుల బెదిరింపుల నుంచి దక్షిణ కొరియాను రక్షించడానికి, దేశ వ్యతిరేక అంశాలను నిర్మూలించడానికి అత్యవసర యుద్ధ చట్టాన్ని అమలులోకి తీసుకొచ్చాం,” అని లైవ్‌టీవీ ప్రసంగంలో యూన్ సుక్ యోల్ చెప్పారు.
short by
Devender Dapa /
09:38 pm on
03 Dec