దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌కు ముందు టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ తన ప్రపంచ నంబర్ వన్ వన్డే ర్యాంక్‌ను కోల్పోయాడు. న్యూజిలాండ్ బ్యాటర్ డారిల్ మిచెల్ 782 రేటింగ్ పాయింట్లతో కొత్త ప్రపంచ నంబర్ వన్ వన్డే బ్యాటర్‌గా నిలిచాడు. దీంతో రోహిత్ 2వ స్థానానికి పడిపోయాడు. మిచెల్, రోహిత్‌కు మధ్య కేవలం ఒకే రేటింగ్ పాయింట్ తేడా ఉండటం గమనార్హం. భారత్-దక్షిణాఫ్రికా వన్డే సిరీస్ నవంబర్ 30న ప్రారంభమవుతుంది.
short by
Devender Dapa /
06:26 pm on
19 Nov