దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో మెడ గాయం కారణంగా శుభ్‌మాన్ గిల్, రెండో టెస్టుతో పాటు వన్డే సిరీస్‌కు దూరమయ్యాడు. ప్రస్తుతం అతడు బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో కోలుకుంటున్నాడు. అయితే అతడు చాలా వేగంగా రికవరీ అవుతున్నాడని, త్వరలోనే బ్యాటింగ్ ప్రాక్టీస్ ప్రారంభించవచ్చని నివేదికలు తెలిపాయి. అదే జరిగితే అతడు డిసెంబర్ 9 నుంచి జరిగే టీ20 సిరీస్‌లో రీఎంట్రీ ఇస్తాడు.
short by
/
11:29 pm on
01 Dec