కోల్‌కతా టెస్టులో రిషభ్ పంత్ సరైన ఫీల్డ్ సెటప్ చేయలేదని భారత మాజీ బ్యాటర్ మహమ్మద్ కైఫ్ అన్నాడు. దక్షిణాఫ్రికా బ్యాటర్లు ఈజీగా సింగిల్స్ తీసుకునేలా ఫీల్డ్ సెటప్ ఉందని.. దీంతో రన్స్ ఎక్కువగా వచ్చాయన్నాడు. టర్నింగ్ ట్రాక్‌పై ఇంకాస్త మెరుగ్గా.. ఫీల్డ్ సెట్ చేయాల్సిందన్నాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో భారత్ 30 పరుగుల తేడాతో ఓడిపోయింది. నవంబర్ 22 నుంచి రెండో టెస్టు జరగనుంది.
short by
/
11:26 pm on
18 Nov