దక్షిణాఫ్రికాతో స్వదేశంలో జరిగిన టెస్ట్ సిరీస్‌ను 0-2 తేడాతో భారత్ కోల్పోయింది. బ్యాటింగ్‌లో లోపాలు, మూడో స్థానంలో స్థిరమైన ఆటగాడు లేకపోవడం, పరిమిత ఓవర్ల జట్టులోని ఆటగాళ్లపై అతిగా ఆధారపడటం, మ్యాచ్ అవగాహన సరిగా లేకపోవడం, 6వ నంబర్‌లో స్పెషలిస్ట్ ప్లేయర్ లేకపోవడం భారత్ ఓటమికి కారణాలుగా ఉన్నాయి. భారత్ తిరిగి పుంజుకోవాలంటే ఆటగాళ్ల టెక్నిక్ మెరుగుపడాలి, రెడ్‌బాల్ స్పెషలిస్ట్ ప్లేయర్లను రెడీ చేయాలి.
short by
/
11:21 pm on
26 Nov