దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో వన్డేలో విరాట్ కోహ్లీ, రుతురాజ్ గైక్వాడ్ మూడో వికెట్‌కు 195 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి చరిత్ర సృష్టించారు. ఇది దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డేల్లో భారత్ తరఫున అత్యధిక భాగస్వామ్యం. అంతకుముందు ఈ రికార్డు సచిన్-దినేశ్ కార్తీక్ (194 పరుగుల భాగస్వామ్యం)ల పేరిట ఉండేది. ఈ మ్యాచ్ ద్వారా గైక్వాడ్ తన తొలి వన్డే సెంచరీని నమోదు చేయగా, కోహ్లీ 53వ సెంచరీ కొట్టాడు.
short by
/
11:19 pm on
03 Dec