కర్ణాటకలోని మైసూరు ప్యాలెస్ ప్రాంగణంలో తొమ్మిది దసరా ఏనుగుల మొదటి బ్యాచ్‌కు ఆచార, సంప్రదాయాల ప్రకారం స్వాగతం పలికారు. దీంతో చారిత్రక వారసత్వ నగరమైన మైసూరు కోలాహలంగా మారింది. దసరాకు ముందు జరిగే ఈ ఏనుగులను స్వాగతించే కార్యక్రమాన్ని చూసేందుకు ప్రజలు గుమిగూడారు. ఈ సందర్భంగా చాముండేశ్వరి, గణేశ్ ఆలయాల పూజారులు ప్రత్యేక పూజలు చేశారు. ఏటా మైసూరు ప్యాలెస్‌లో దసరా ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి.
short by
/
11:46 pm on
11 Aug