భారత వాయుసేన (IAF) 93వ వార్షికోత్సవంలో ఏర్పాటు చేసిన మెనూకు సంబంధించిన ఫొటో వైరల్ అవుతోంది. అందులో ఆపరేషన్ సిందూర్‌లో ధ్వంసమైన పాకిస్థాన్ ఎయిర్‌బేస్‌లు, ఉగ్ర స్థావరాల పేర్లతో కూడిన వంటకాలు ఉన్నాయి. మెనూలోని వంటకాల్లో 'రావల్పిండి చికెన్ టిక్కా మసాలా', 'రఫీకి రహారా మటన్', 'బహవల్పూర్ నాన్', 'బాలాకోట్ తిరమిసు’, 'మురిద్కే మీఠా పాన్' వంటివి ఉన్నాయి. చాలా మంది ఈ మెనూను ప్రశంసించారు.
short by
/
01:45 pm on
09 Oct