నటుడు ధనుష్ మేనేజర్ శ్రేయస్‌పై తమిళ నటి మాన్య ఆనంద్ క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చేసింది. ధనుష్‌కు సంబంధించిన ప్రాజెక్ట్‌లో నటించమని చెబుతూ, శ్రేయస్ తనను ‘కమిట్‌మెంట్’ అడిగాడని మాన్య చెప్పింది. ‘’నేను ఎందుకు కమిట్‌మెంట్ ఇవ్వాలి?" అని తాను నిలదీసి, దానికి ఒప్పుకోలేదని తెలిపింది. అయినప్పటికీ శ్రేయస్ తనపై ఒత్తిడి తెచ్చాడని పేర్కొంది. ఈ ఆరోపణలపై ధనుష్, శ్రేయస్ ఇప్పటివరకు స్పందించలేదు.
short by
srikrishna /
02:14 pm on
18 Nov