పదేళ్ల BRS పాలనలో వనపర్తి పెద్దగా అభివృద్ధి చెందలేదని, మాజీమంత్రి నిరంజన్ రెడ్డి అవినీతితో నియోజకవర్గంలో ఆ పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలిందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఆరోపించారు. “నిరంజన్ రెడ్డి నా తండ్రి వయసు వారు కాబట్టి ఇన్నాళ్లు మౌనంగా ఉన్నా. కానీ నన్ను ఉద్దేశించి 'పుచ్చు వంకాయ', 'సచ్చు వంకాయ' అంటూ ఇష్టమొచ్చినట్టుగా మాట్లాడితే ఊరుకోను. మరోసారి పిచ్చిగా మాట్లాడితే తాట తీస్తా,” అన్నారు.
short by
Devender Dapa /
08:55 pm on
24 Nov