తిరుమల ప్రసాదంపై తాను చేసిన వ్యాఖ్యలతో ఎవరైనా బాధపడి ఉంటే క్షమించాలని యాంకర్ శివజ్యోతి కోరారు. ‘’నా మాటలు తప్పే కానీ, ఉద్దేశపూర్వకంగా అలా అనలేదు,’’ అని చెప్పారు. వేంకటేశ్వర స్వామి అంటే తనకు చాలా ఇష్టమని ఆమె తెలిపారు. తిరుమల క్యూలైన్‌లో ప్రసాదం తీసుకుంటున్న తన తమ్ముడిని ఉద్దేశించి, ‘’కాస్ట్లీ ప్రసాదం అడుక్కుంటున్నాం. రిచ్చెస్ట్ బిచ్చగాళ్లం,’’ అని శివజ్యోతి చేసిన వ్యాఖ్యలు విమర్శలకు దారితీశాయి.
short by
srikrishna /
12:58 pm on
23 Nov