ఛాంపియన్స్ ట్రోఫీ 2025 జట్టులో చోటు దక్కకపోవడంపై భారత T20I కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తొలిసారి స్పందించాడు. “నాకు బాధ లేదు. నేను బాగా ఆడి ఉంటే, ఛాంపియన్స్ ట్రోఫీ జట్టులో ఉండేవాడిని. నేను బాగా ఆడలేదనే విషయాన్ని అంగీకరించడం ముఖ్యం. అర్హులకే ఛాంపియన్స్ ట్రోఫీ జట్టులో చోటు దక్కింది,” అని సూర్యకుమార్ యాదవ్ అన్నాడు. ఇంగ్లాండ్‌తో తొలి టీ20 మ్యాచ్‌కు ముందు అతడు ఈ వ్యాఖ్యలు చేశాడు.
short by
Devender Dapa /
11:10 pm on
21 Jan