నాగార్జునసాగర్ నుంచి శ్రీశైలానికి లాంచీ ప్రయాణం నవంబర్ 22 నుంచి తిరిగి ప్రారంభం అయింది. నల్లమల అటవీ–కృష్ణా నది మధ్య 110 కిమీ సాగే ఈ యాత్ర అద్భుత అనుభూతిని అందిస్తుంది. రాను పోనూ పెద్దలకు రూ.3,250, పిల్లలకు రూ.2,600 ఛార్జీ చేస్తున్నారు. ఒక్క దిశలోనే ప్రయాణించేందుకు పెద్దలకు రూ.2,000, పిల్లలకు రూ.1,600గా నిర్ణయించారు. ప్రతి శనివారం లాంచీ నడుస్తుంది. www.tgtdc.in లో టికెట్లు అందుబాటులో ఉంటాయి.
short by
/
10:42 am on
21 Nov